అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు
కూటమి ప్రభుత్వ నిర్వాకంతో ఫీజులు కట్టలేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్టుబడి సాయం అందక ఎంతోమంది రైతులు కాడెద్దులను.. భార్య తాళిబొట్టును.. అమ్ముకోవాల్సిన దయనీయ స్థితి నెలకొంది. చంద్రబాబు పాలన తీరు చూస్తుంటే.. రాష్ట్ర ప్రజలు పందెం గుర్రాన్ని అమ్ముకుని... ముసలి గాడిదను తెచ్చుకున్నట్లుగా ఉంది. విద్య, వైద్య రంగాలు బాగుండాలంటే.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉండాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. – గోరంట్ల మాధవ్,
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment