తల్లిదండ్రుల పాత్ర కీలకం.. | - | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రుల పాత్ర కీలకం..

Published Thu, Feb 20 2025 7:57 AM | Last Updated on Thu, Feb 20 2025 7:57 AM

 తల్ల

తల్లిదండ్రుల పాత్ర కీలకం..

ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు నేటి తరం పిల్లలకు అమ్మభాషపై ఆసక్తి కలిగించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఒక భాష విలసిల్లాలంటే దాన్ని మాట్లాడే వ్యక్తులు అధికంగా ఉండాలి. పరభాషలు నేర్చుకునే ప్రయత్నంలో అమ్మభాషకు అన్యాయం చేయకూడదు.

– లలితా రెడ్డి, తెలుగు ఉపాధ్యాయిని, రచయిత

మాతృభాషలోనే అభ్యాసం

మాతృభాష సృజనశీలి. వ్యక్తిత్వ వికాస సూత్రం. ప్రాథమిక, మాధ్యమిక విద్యావ్యవస్థలో మాతృభాషలో బోధన, అభ్యసనం చాలా అవసరం. ఇటీవల జిల్లాలో చాలామంది దుకాణాలకు తెలుగు పేర్లు పెట్టడం స్వాగతించదగ్గ పరిణామం. – భమిడిపాడి గౌరీశంకర్‌,

తెలుగు విభాగాధిపతి, గాయత్రీ కళాశాల

No comments yet. Be the first to comment!
Add a comment
 తల్లిదండ్రుల పాత్ర కీలకం.. 
1
1/1

తల్లిదండ్రుల పాత్ర కీలకం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement