
రోగులు, సహాయకులకు ట్రాన్స్‌పోర్టు పట్టించ
రోజూ నా విభాగానికి 40 నుంచి 60 మంది వరకు రోగులు చికిత్స కోసం వస్తున్నారు. వీరికి సహాయకులు వస్తున్నారు. రోజువారీ చికి త్స కాబట్టి వీరి రాకపోకలకు వ్యయ ప్రయాసలు తప్పడం లేదు. అందుకే ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు రోగులు, సహాయకుల రాకపోకలకు వీలుగా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి సహకరిస్తే బాగుంటుందనేది నా సూచన. యాక్సిడెంట్ కేసు లు రోజురోజుకీ పెరుగుతున్నాయి. నడుము నొప్పి, కీళ్ల నొప్పులు, కండరాలు, భుజాల నొప్పులతో బాధ పడేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. వీరందరి కోసమే తగిన బడ్జెట్ కేటాయించి సిబ్బందిని పెంచి.. పరికరాలను అందుబాటులోకి తెస్తారు కదూ.
Comments
Please login to add a commentAdd a comment