కేసీఆర్‌ సర్కార్‌ రూ.లక్ష ఆర్థిక సాయం.. వెబ్‌సైట్‌ ఇదే | How To Apply Telangana govt Rs 1 lakh Aid Full Details | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ సర్కార్‌ రూ.లక్ష ఆర్థిక సాయం.. వెబ్‌ సైట్‌ ఇదే.. అప్లై చేసుకోండిలా..

Published Tue, Jun 6 2023 6:12 PM | Last Updated on Tue, Jun 6 2023 6:15 PM

How To Apply Telangana govt Rs 1 lakh Aid Full Details - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలోని బీసీ కులవృత్తులు, చేతివృత్తిదారులకు ఆర్థిక సాయానికి దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ను మంత్రి గంగుల కమలాకర్‌ ప్రారంభించారు. 

ఫొటో, ఆధార్, కులధ్రువీకరణ పత్రాలతో ఈ దరఖాస్తు చేసుకోవచ్చు. కులవృత్తులు, చేతివృత్తిదారులకు పనిముట్లు, ముడిసరకు కొనుగోలు కోసం ప్రభుత్వం ఈ సాయం అందించనుంది. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మంచిర్యాల జిల్లాలో ఈనెల 9న రూ. లక్ష ఆర్థిక సాయం పంపిణీని ప్రారంభించనున్నారు.  రాబోయే రోజుల్లో దీనిపై మరింత స్పష్టత రానుంది.

దరఖాస్తు కోసం  https://tsobmmsbc.cgg.gov.in క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement