సాక్షి, హైదరాబాద్: అంబర్‌పేట్ సీఐ సుధాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కందుకూరు లిమిట్స్‌లో పది ఎకరాల ల్యాండ్ ఇప్పిస్తానని చెప్పి ఎన్‌ఆర్‌ఐ విజయ్ కుమార్ అనే వ్యక్తి నుంచి రూ.54లక్షలు తీసుకున్నారు.
నెలలు గడుస్తున్నా ఎలాంటి ల్యాండ్ ఇప్పించకపోవడంతో బాధితుడు వనస్థలీపురం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో భూ వివాదంలో సుధాకర్‌ను విచారించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment