పెండింగ్ చలానాలను పరిశీలిస్తున్న బంజారాహిల్స్ ట్రాఫిక్ ఎస్‌ఐ వెంకన్న
సాక్షి, బంజారాహిల్స్: బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టగా ఓ ద్విచక్ర వాహనదారుడు రణదీర్ కొన్నాళ్లుగా పెండింగ్ చలానాలతో తప్పించుకు తిరుగుతూ దొరికిపోయాడు. పోలీసులు పరిశీలించగా ఈ యువకుడు నడుపుతున్న ద్విచక్ర వాహనంపై 90చలానాలు పెండింగ్‌లో ఉన్నట్లు తేలింది. రూ.21,510 జరిమానాలు పెండింగ్‌లో ఉండటంతో పోలీసులు వాటిని అప్పటికప్పుడే చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. పెండింగ్ లిస్టు చూసి పోలీసులు ముక్కుమీద వేలేసుకున్నారు.
చదవండి: 28 నెలలకే జన్మించిన శిశువు..
Comments
Please login to add a commentAdd a comment