Hyderabad Drunk And Drive: Drunk Man Driving Bike On Hyderabad Road, Video Viral - Sakshi
Sakshi News home page

Viral Video: ఇదేం పోయేకాలంరా అయ్యా!

Published Tue, Nov 30 2021 6:52 PM | Last Updated on Wed, Dec 1 2021 10:26 AM

Drunk Man Driving Bike On Hyderabad Road Viral Video - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మద్యం తాగి వాహనాలు నడపవద్దని ట్రాఫిక్‌ పోలీసులు ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా.. వాహనదారులు పట్టించుకోవటం లేదు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుకున్నా.. తీరు మార్చుకోకుండా రోడ్లమీదకు వస్తున్నారు. తాజాగా మద్యం మత్తులో వాహనం నడుపుతున్న ఓ వ్యక్తి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: వరి కొనుగోలు కేంద్రాలుండవు: సీఎం కేసీఆర్‌

వివరాలు.. నగరంలోని పాతబస్తీలో ప్రధాన రహదరిపై మద్యం మత్తులో వాహనం నడుపుతూ కనిపించాడు. తోటి వాహనదారులు ఎంత చెప్పినా వినకుండా.. మద్యం మత్తులో వాహనం నడుపుతూ భయభ్రాంతులకు గురిచేశాడు. చార్మినార్ నుంచి ఫలక్‌నుమా వెళ్లే ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది.

చదవండి: మహిళ ప్రాణాన్ని నిలిపిన పోలీసులు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement