Hyderabad: షేక్‌పేట్‌లో అగ్ని ప్రమాదం  | Fire Accident In Shaikpet Hyderabad | Sakshi
Sakshi News home page

Hyderabad: షేక్‌పేట్‌లో అగ్ని ప్రమాదం 

Published Mon, Feb 19 2024 3:54 PM | Last Updated on Mon, Feb 19 2024 4:09 PM

Fire Accident In Shaikpet Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని షేక్‌పేట్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫుట్‌పాత్‌పై ఉన్న దుకాణాల్లో మంటలు చెలరేగాయి. మొదట వెల్డింగ్‌ షాప్‌లో మంటలు సంభవించాయి. దీంతో పక్కనున్న దుకాణాలకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

చదవండి:  కరీంనగర్: కిడ్నాపర్ చెర నుంచి తల్లి ఒడికి


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement