HYD: చిక్కడపల్లి సమీపంలో అగ్ని ప్రమాదం.. | Fire Accident In Warehouse At Chikkadapally Near VST | Sakshi
Sakshi News home page

HYD: చిక్కడపల్లి సమీపంలో అగ్ని ప్రమాదం..

Published Thu, Feb 2 2023 7:46 AM | Last Updated on Thu, Feb 2 2023 1:48 PM

Fire Accident In Warehouse At Chikkadapally Near VST - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. వీఎస్‌టీలోని ఓ గోదాంలో గురువారం తెల్లవారుజామున అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. 

కాగా, గోదాంలో మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అగ్ని ప్రమాద ఘటన సమాచారం అందించిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. అయితే, షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement