మియాపూర్‌: ‘చిరుత కాదు.. అడవి పిల్లి’ | forest officials clarity on leopard viral video at miyapur metro station | Sakshi
Sakshi News home page

మియాపూర్‌: ‘చిరుత కాదు.. అడవి పిల్లి’

Published Sat, Oct 19 2024 8:19 AM | Last Updated on Sat, Oct 19 2024 10:08 AM

forest officials clarity on leopard viral video at miyapur metro station

హైదరాబాద్‌,సాక్షి: హైదరాబాద్‌ నగరంలోని మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో చిరుత పులి సంచరించినట్లు నిన్న (శుక్రవారం) సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియో తీవ్ర కలకలం రేపింది. ఆ వీడియోపై అటవీశాఖ అధికారులు క్లారీటీ ఇచ్చారు. మియాపూర్‌ సంచరించింది చిరుత పులి కాదని.. అడవి పిల్లిగా అధికారులు నిర్ధారించారు. 

శుక్రవారం మియాపూర్ మెట్రో స్టేషన్ పరిధిలో చిరుత సంచరిస్తున్నట్లు ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే అక్కడ సంచరించిన జంతువు.. చిరుత పులి కాదని.. అడవి పిల్లిగా అధికారులు తేల్చారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

చదవండి: కలెక్టర్‌..ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement