
సాక్షి, హైదరాబాద్ : బంజారాహిల్స్ అంబేద్కర్‌నగర్‌లోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఇళ్లు పూర్తిగా కాలిపోయింది. బంజారాహిల్స్ రోడ్ నెం.11లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. అయితే సంఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
చదవండి : (పంజాగుట్ట: ఇంట్లో చొరబడి యువతిపై అత్యాచారం)
(శామీర్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు సజీవ దహనం )
Comments
Please login to add a commentAdd a comment