TS: 1,326 పోస్టులతో మరో జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల | Health Department Job Notification Released In Telangana | Sakshi
Sakshi News home page

TS: 1,326 పోస్టులతో మరో జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల

Published Wed, Jun 15 2022 7:07 PM | Last Updated on Thu, Jun 16 2022 2:58 PM

Health Department Job Notification Released In Telangana - Sakshi

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త అందించింది. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు విడుదల చేసిన ప్రభుత్వం మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 1,326 డాక్టర్‌ పోస్టులకు సర్కార్‌ నోటిఫికేషన్‌ను బుధవారం రిలీజ్‌ చేసింది. తాజా నోటిఫికేషన్‌లో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్స్‌-751 పోస్టులు, ట్యూటర్‌ పోస్టులు-357, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ జనరల్‌ పోస్టులు-211, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ ప్రివెంటివ్‌ మెడిసిస్‌ పోస్టులు-7 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. 

ఇది కూడా చదవండి: అక్టోబర్‌ 16న గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement