సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో పలువురు అటవీ శాఖ (IFS) సీనియర్ అధికారులుఅధికారుల బదిలీలు అయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. బదిలీ అయిన అధికారుల జాబితాను విడుదల చేసింది.
- ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ వైస్ చైర్మన్, ఎండీగా డాక్టర్. జి. చంద్రశేఖర్ రెడ్డి
- అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరెక్టర్ గా బి. శ్రీనివాస్.
- స్టేట్ ట్రేడింగ్ సర్కిల్ అదనపు పీసీసీఎఫ్ గా డాక్టర్ ఏ.కే. సిన్హా.
- ఐ.టీ, వర్కింగ్ ప్లాన్ అదనపు పీసీసీఎఫ్ గా వినయ్ కుమార్.
- ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ గా పి. వెంకట రాజా రావు.
- ఫారెస్ట్ కాలేజీ, పరిశోధనా సంస్థ పర్సన్ ఇంఛార్జిగా ప్రియాంక వర్గీస్ కు అదనపు బాధ్యతలు.
- హైదరాబాద్ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ గా ఎం.జె. అక్బర్.
- అదిలాబాద్ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ గా డాక్టర్ జి. రామలింగం.
- వరంగల్ సర్కిల్ జీఫ్ కన్జర్వేటర్ గా ఎస్.జె. ఆశ.
- భద్రాద్రి కొత్తగూడెం సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ గా డి. భీమా నాయక్.
- మహబూబ్ నగర్ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ గా ఎన్. క్షితిజ.
- కరీంనగర్ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ గా బి. సైదులు.
- నెహ్రూ జూ పార్క్ క్యూరేటర్ గా వీవీఎల్. సుభద్రా దేవి.
Comments
Please login to add a commentAdd a comment