సాక్షి, హైదరాబాద్: జూనియార్ డాక్టర్లు పలు డిమాండ్ల సాధన కోసం సమ్మె నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జూడాల సంఘం శనివారం నోటీసు జారీ చేసింది. ఈ నెల 19 నుంచి జూనియర్ డాక్టర్ల సమ్మె ప్రారంభింస్తామని జూడాల సంఘం డీఎంఈ రమేశ్‌రెడ్డికి ప్రకటించారు. జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ విడుదల, బకాయిల చెల్లింపులే తమ ప్రధాన డిమాండ్ అని పేర్కొన్నారు. డిసెంబర్ 19న పెద్దఎత్తున జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగుతారని ఆయన నోటీసులో వెల్లడించారు.
చదవండి: అయ్యప్ప భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేయండి.. కేరళ సీఎంకు కిషన్‌రెడ్డి లేఖ
Comments
Please login to add a commentAdd a comment