సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్నంటాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా వేడుకలు జరిగాయి. ప్రజలందరూ నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. టపాసుల మోతలతో గ్రాండ్‌గా న్యూ ఇయర్ వేడుకలు చేసుకుని కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టారు.
హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్, విజయవాడ, విశాఖపట్నంలో న్యూ ఇయర్ జోష్ కనిపించింది. యువత రోడ్ల మీదకు వచ్చి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి కొత్త సంవత్సరానికి వెల్‌కమ్ పలికారు.
#WATCH | Vijayawada, Andhra Pradesh | People celebrate and welcome the New Year 2025. pic.twitter.com/BLOuKmIBM6
— ANI (@ANI) December 31, 2024
#WATCH | Hyderabad | People celebrate as they welcome the New Year 2025.
(Visuals from Tank Band, Hussain Sagar) pic.twitter.com/k7DSh0rWYh— ANI (@ANI) December 31, 2024
#WATCH |Andhra Pradesh | People celebrate as they welcome the New Year 2025 in Vijayawada. pic.twitter.com/1z9q7kCIMF
— ANI (@ANI) December 31, 2024
అలాగే, మహారాష్ట్ర, గోవా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, యూపీ, తమిళనాడ, కేరళలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు జరిగాయి.
#WATCH | Maharashtra | People celebrate as they welcome the New Year 2025 in Mumbai.
(Visuals from Bandra) pic.twitter.com/3Qsd5bEAY5— ANI (@ANI) January 1, 2025
#WATCH | Goa | People celebrate and witness fireworks as they welcome the New Year 2025.
(Visuals from Baga Beach) pic.twitter.com/oI2nIv51wX— ANI (@ANI) December 31, 2024
#WATCH | Virudhunagar, Tamil Nadu | People gather to celebrate and witness the fireworks as they welcome the New Year 2025. pic.twitter.com/hi3LReXf19
— ANI (@ANI) December 31, 2024
న్యూ ఇయర్ వేడుకల సందర్బంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వేడుకలు ఘనంగా జరిగాయి. జపాన్‌లోని నాగసాకిలో ప్రపంచంలోనే అతి పెద్ద బాణాసంచాలను కాల్చారు. డ్రోన్ల సాయంతో వినూత్న ప్రదర్శనలు ఇచ్చారు. ఇక, దుబాయ్‌లో కూడా న్యూ ఇయర్ వేడుకలు మిన్నంటాయి.
New Year, Dubai pic.twitter.com/TUEiIbxQny
— Figen (@TheFigen_) December 31, 2024
When drones and fireworks meetpic.twitter.com/dZpnPCn1A3
— Massimo (@Rainmaker1973) December 31, 2024
The world's largest firework launched over Nagasaki, Japan. pic.twitter.com/V7mP14aSYx
— Pookie (@PookiesParadise) December 31, 2024
అమెరికాలో న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ వద్ద న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి.
Welcome 2025! pic.twitter.com/EkFw5O2PsS
— Times Square (@TimesSquareNYC) January 1, 2025
Comments
Please login to add a commentAdd a comment