గద్వాలలో అద్భుత దృశ్యం.. మీరే చూసేయండి | Rainbow Formed On Sky In Manavapadu Gadwala District | Sakshi
Sakshi News home page

గద్వాలలో అద్భుత దృశ్యం.. మీరే చూసేయండి

Published Wed, Sep 8 2021 7:37 PM | Last Updated on Wed, Sep 8 2021 8:53 PM

Rainbow Formed On Sky In Manavapadu Gadwala District - Sakshi

సాక్షి, గద్వాల: ప్రకృతి అందాలు ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో ఎన్నో ఉన్నాయి. వర్షాకాలం వేళ మరింత రమణీయంగా పర్యాటక ప్రాంతాలు కనులవిందు చేస్తుంటాయి. వర్షాల జోరుకు బుధవారం కొంత తెరపడింది. అయితే వాతావరణం మాత్రం ఆహ్లాదకరంగా మారింది. ఈ సమయంలో ఇంద్రధనుస్సు విరిసింది. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడులో అద్బుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఆకాశంలో ఇంద్రధనుస్సు అస్తమించే సూర్యుడిలా దర్శనమిచ్చింది. ఇంద్రధనస్సు కనువిందు చేయడంతో స్థానిక ప్రజలందరూ ఆసక్తిగా తిలకించారు. ఈ దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో బంధించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement