సాక్షి, హైదరాబాద్: తాను తాతయ్య అయిన విషయాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. తన కుమార్తె నైమిష గత వారం బాబుకు జన్మనిచ్చిందంటూ.. మనవడిని లాలిస్తున్న ఫొటోను ఆదివారం పోస్టు చేశారు. ‘తాతను అయ్యానని తెలియచేయడం సంతోషంగా ఉంది. మీ ఆశీస్సులు వారికి కావాలి’ అని రేవంత్ ట్వీట్ చేశారు.
(చదవండి: తప్పులు చేశారు శిక్ష తప్పదు)
I am happy to share with you all that we are blessed with the arrival of our grandson. My little girl Nymisha delivered a baby boy last week.
— Revanth Reddy (@revanth_anumula) April 9, 2023
I wish all your blessings for the baby and the mother. pic.twitter.com/DZOm1DHVtj
Comments
Please login to add a commentAdd a comment