
ఫ్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి అనేది సామెత. ఆపదలో ఉన్నవారికి సాయం చేయాలంటే సాధారణంగా ఎవరూ ముందుకు రారు. ఏదైనా తేడా వస్తే ఎలా అని ఆలోచిస్తారు. ఒకరికి సాయం చేసేటపుడు కూడా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి చేయాలని తాజా ఘటన ఒకటి నిరూపిస్తోంది.
దుర్మార్గుడికి, దుర్బుద్ధి ఉన్నవాడికి సాయం చేస్తే తిరిగి తిరిగి మనకే చుట్టుకుంటుందని పెద్దల మాట. పాముకు పాలు పోసి పెంచినా విషమే చిమ్ముతుంది అన్నట్టు అన్నమాట. తాజాగా తప్పించుకుంటూ తిరుగుతున్న ఒక దొంగకు అనాలోచితంగా సాయం చేశాడో యువకుడు. ఫలితం ఆ తరువాత అనుభవించాల్సి వచ్చింది. ఇంతకీ ఎలాంటి సాయం చేశాడు. ఏం జరిగింది? వీడియో చివరి వరకూ మీకే అర్థం అవుతుంది.
....🤨 pic.twitter.com/yeQ5KFVdzV
— కన్నేపల్లి~సరస ~Textrovert (@Ksravishankar2) April 13, 2022
Comments
Please login to add a commentAdd a comment