
సాక్షి, హైదరాబాద్: సరికొత్త ఆఫర్లతో స్మార్ట్ బజార్ ఫుల్ పైసా వసూల్ సేల్ మళ్లీ వచ్చినట్టు సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సేల్ ఈనెల 21 నుంచి 26 వరకు అన్ని స్మార్ట్ బజార్, స్మార్ట్ సూపర్ స్టోర్, స్మార్ట్ పాయింట్ స్టోర్స్‌లలో అందుబాటులో ఉంటుందని తెలిపింది.
ప్యాకేజ్డ్ ఫుడ్, గృహోపకరణాలు, వ్యక్తిగ తమైన, కిచెన్‌కు సంబంధించిన వస్తువులపై అద్భుతమైన డిస్కౌంట్లను ఇస్తున్నట్టు వివరించింది. బిస్కెట్లు, కూల్ డ్రింక్స్, షాంపూలు, సబ్బులు, టూత్‌పేస్ట్ వంటివి 50 శాతం డిస్కౌంట్‌కే లభిస్తున్నాయని వెల్లడించింది. అలాగే మహిళలు, పురుషులు, చిన్నపిల్లల బట్టలపై 50 శాతం డిస్కౌంట్ వంటి మరెన్నో ఆఫర్లు ఉన్నట్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment