జోగుళాంబ సన్నిధిలో సుప్రీం న్యాయమూర్తి  | Supreme Justice in Presence Of Jogulamba Temple | Sakshi
Sakshi News home page

జోగుళాంబ సన్నిధిలో సుప్రీం న్యాయమూర్తి 

Published Mon, Feb 27 2023 4:27 AM | Last Updated on Mon, Feb 27 2023 9:39 AM

Supreme Justice in Presence Of Jogulamba Temple - Sakshi

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణ్యన్, ఢిల్లీ హైకోర్టు  జడ్జి రాజీవ్‌ షక్దీర్‌కు స్వాగతం పలుకుతున్న ఆలయ అధికారులు  

జోగుళాంబ శక్తిపీఠం (అలంపూర్‌): అలంపూర్‌­లోని జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆల­­యాలను ఆదివారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణి­యన్, ఢిల్లీ హైకోర్టు జడ్జి రాజీవ్‌ షక్దీర్‌ దర్శించుకున్నారు. వారికి ఆలయ ఈవో పురేందర్‌­కుమార్, చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈవో, చైర్మన్లు అమ్మవారి జ్ఞాపికను బహూకరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement