సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఉగ్యోగ నియామక పరీక్షల వయోపరిమితిని 44 నుంచి 46 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. యూనిఫామ్ సర్వీస్ మినహాయిస్తూ వమోయపరిమితి సడలించింది. ఈ మేరకు సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
చదవండి: తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్‌కు లైన్‌క్లియర్
తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్
Published Mon, Feb 12 2024 11:42 AM | Last Updated on Mon, Feb 12 2024 4:27 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment