డబ్ల్యూడీసీడబ్ల్యూ, రంగారెడ్డి జిల్లాలో ఉద్యోగాలు | Telangana State Society For Protection And Empowerment of Children Recruitment | Sakshi
Sakshi News home page

డబ్ల్యూడీసీడబ్ల్యూ, రంగారెడ్డిలో వివిధ ఖాళీలు

Published Wed, Nov 17 2021 3:55 PM | Last Updated on Wed, Nov 17 2021 3:55 PM

Telangana State Society For Protection And Empowerment of Children Recruitment - Sakshi

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన తెలంగాణ స్టేట్‌ సొసైటీ ఫర్‌ ప్రొటెక్షన్‌ అండ్‌ ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌(డబ్ల్యూడీసీడబ్ల్యూ).. రంగారెడ్డి జిల్లా వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

► మొత్తం పోస్టుల సంఖ్య: 27

► పోస్టుల వివరాలు: లీగల్‌ కమ్‌ ప్రొబేషన్‌ ఆఫీసర్‌–01, అవుట్‌రీచ్‌ వర్కర్‌(మేల్‌)–01, డేటా ఎంట్రీ ఆపరేటర్‌–02,  సా మేనేజర్‌–01, సోషల్‌ వర్కర్‌–01,  ఆయా –17, చౌకీదార్‌–03, ఏఎన్‌ఎం–01. 

► అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్, పీజీ డిగ్రీ(ఎల్‌ఎల్‌బీ/ఎల్‌ఎల్‌ఎం) ఉత్తీర్ణత ఉండాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి.  (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

► వేతనం: నెలకు రూ.6000 నుంచి రూ.21000 చెల్లిస్తారు. 

► ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 

► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. చిరునామా: జిల్లా సంక్షేమ అధికారి, రంగారెడ్డి జిల్లా, వెంగళరావు నగర్‌–500038. 

► దరఖాస్తులకు చివరి తేది:  20.11.2021

► వెబ్‌సైట్‌: https://wdcw.tg.nic.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement