సోమవారం శ్రీ 10 శ్రీ మార్చి శ్రీ 2025
సుదర్శన యాగంలో ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి దంపతులు
పూర్ణాహుతి పూజలో స్పీకర్ ప్రసాద్ కుమార్ తదితరులు
పట్టణ కేంద్రంలోని లక్ష్మీవేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవాదాయ శాఖ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తొలిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సుదర్శన యాగంలో ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. – పరిగి
వికారాబాద్ పట్టణం ఎన్నేపల్లి సమీపంలో వెలిసిన తోట్ల ఎల్లమ్మ తల్లి సహిత పరుశరామ నాగప్రతిష్ఠ ఆలయ పునఃనిర్మాణ ఉత్సవాలు ఆదివారంతో ఘనంగా ముగిసాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పూర్ణాహుతి పూజలో పాల్గొన్నారు. ఉత్సవాల్లో ఆలయ పునఃనిర్మాణ కర్త రత్నారెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మైపాల్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్లు సత్యనారాయణ, మంజుల తదితరులు పాల్గొన్నారు. – అనంతగిరి
న్యూస్‌రీల్
ముగిసిన మహోత్సవం
వైభవంగా బ్రహ్మోత్సవాలు
సోమవారం శ్రీ 10 శ్రీ మార్చి శ్రీ 2025
Comments
Please login to add a commentAdd a comment