No Headline
సాక్షి, విశాఖపట్నం :
జిల్లాలో మొత్తం 648 చౌకధరల దుకాణాల ద్వారా 5,17,732 మంది కార్డుదారులకు 8,161 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రతి నెలా సరఫరా చేస్తుంటారు. పేదలు రేషన్ దుకాణాలకు వెళ్లి బియ్యం, ఇతర నిత్యావసరాలు తెచ్చుకోవడం కష్టమవుతుందంటూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎండీయూ (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్) వాహనాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా రేషన్ బియ్యాన్ని ఇంటింటికి అందించేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ వాహనాల దగ్గరే అసలు దందా మొదలుపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment