
రాకపోకలకు ఇబ్బందిగా ఉంది....
నాది సాలూరు పట్టణం. గత ఐదు నెలలుగా డయాలసిస్ చేయించుకుంటున్నాను. 108 వాహనంలో ప్రయాణించే అవకాశం లేక సాలూరు నుంచి పార్వతీపురం ప్రైవేటు వాహనంలో వస్తున్నాను. అటూఇటూ రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉంది. నెలకు నాలుగైదు సార్లు రావాల్సివస్తుంది. డయాలసిస్ పింఛన్‌కు దరఖాస్తు చేసి ఐదు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు మంజూరు కాలేదు.
– రావాడ అప్పారావు,
డయాలసిస్ రోగి, సాలూరు పట్టణం
●
Comments
Please login to add a commentAdd a comment