–8లో
రైల్వేస్టేషన్లకు ఆధునిక హంగులు
రైల్వే స్టేషన్లకు ఆధునిక హంగులు కల్పిస్తు న్నట్టు ఈస్ట్‌కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్
పరమేశ్వర్ ఫంక్వాల్ తెలిపారు.
అధికార దర్పం తగదు
ఉపాధిహామీ పనుల్లో కూటమి నాయకులు అధికార దర్పాన్ని ప్రదర్శించడం తగదు. స్థానికంగా పనికల్పించి వలసలను నివారించాలన్న లక్ష్యంతో చేపట్టే ఉపాధిహామీ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించడం నిబంధనలకు విరుద్ధం. హైకోర్టు సైతం తప్పుబట్టింది. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల తీర్మానానికి, మాటకు విలువలేకుండా పంచాయతీల్లో అడ్డగోలుగా పనులు చేపడితే ఊరుకునేది లేదు. న్యాయం జరిగే వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదు. – పతివాడ అప్పలనాయుడు,
ఎంపీటీసీ, వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు, పూసపాటిరేగ
వెండర్ విధానాన్ని రద్దు చేయాలి
ఉపాధహామీ పనుల్లో వెండర్ విధానాన్ని రద్దు చేయాలి. ఏ ప్రభుత్వం ఉన్నా సర్పంచ్‌ల హక్కులకు భంగం కలగకుండా పనులు చేపట్టేవారు. సర్పంచ్‌ల తీర్మా నాలు లేకుండానే అధికార పార్టీ నాయకులు వారికి నచ్చిన వారికి పనులు అప్పగించి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. సర్పంచ్‌ల ఆధ్వర్యంలో, వారి తీర్మానాలతో పనులు చేపట్టాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును అమలు చేయాలి. లేదంటే వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆందోళన ఉద్ధృతం చేస్తాం.
– చల్ల చెల్లంనాయుడు, ఎంపీపీ, బొండపల్లి
–8లో
Comments
Please login to add a commentAdd a comment