గిరిజనులకు మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

గిరిజనులకు మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయం

Published Thu, Feb 20 2025 12:34 AM | Last Updated on Thu, Feb 20 2025 12:32 AM

గిరిజనులకు మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయం

గిరిజనులకు మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయం

పార్వతీపురం: WÇf¯]l {V>Ð]l*-ÌZÏ Ð]l˜ÍMýS çܧýl$-´ë-Ķæ*-ÌS¯]l$ MýS͵…^ól…-§ýl$MýS$ {糿¶æ$-™èlÓ… AÐ]l$-Ë$ ^ólçÜ$¢¯]l² yîlH&gôæ-iĶæÊi M>Æý‡Å-{MýSÐ]l$… ÐólVýS-Ð]l…-™èl…-V> ^ólĶæ*-ÌS° Isîæ-yîlH ï³K AÔ¶æ$-™ø‹Ù }ÐéçÜ¢Ð]l A«¨M>Æý‡$-ÌSMýS$ B§ól-Õ…^éÆý‡$. D Ðól$Æý‡MýS$ º$«§ýl-ÐéÆý‡… BĶæ$¯]l Isîæ-yîlH M>Æ>Å-ÌS-Ķæ$…-ÌZ yîlH& gôæiĶæÊH M>Æý‡Å-{MýSÐ]l$… {ç³VýS-†Oò³ ÑÑ«§ýl Ô>QÌS A«¨M>Æý‡$-ÌS-™ø çÜÒ$„ìS…^éÆý‡$. ˘

ఈ సందర్భంగా మాట్లాడుతూ ధరతి ఆబా గ్రామ్‌ ఉత్కర్ష్‌ అభియాన్‌(డీఏ–జేజీయూఏ) కార్యక్రమం గిరిజన వర్గాల సామాజిక ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు రూపొందించిందన్నారు. దీన్ని పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. పనులను వేగవంతం చేయాలని కోరారు. ఈ సమీక్షలో ఆన్‌లైన్‌ సబ్‌కలెక్టర్‌ యశ్వంత్‌ కుమార్‌ పాల్గొనగా, ఇన్‌చార్జ్‌ హౌసింగ్‌ పీడీ పి.ధర్మచంద్రారెడ్డి, పీఆర్‌ ఎస్‌ఈ బి.చంద్రశేఖర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ ఒ.ప్రభాకరరావు, డీఎంహెచ్‌ఓ ఎస్‌.భాస్కరరావు, ఐసీడీఎస్‌ పీడీ దుర్గా చక్రవర్తి, ఎస్‌ఎస్‌ఏ పీఓ ఆర్‌.తేజేశ్వరరావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ టి.జగన్‌మోమన్‌రావు, టీడబ్ల్యూ ఈఈ మణిరాజు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ డీఎస్‌డీఓ కంచిబాబు, జీసీసీ డీఎం మహేంద్రకుమార్‌, డీఎఫ్‌ఓ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

ఐటీడీఏ పీఓ అశుతోష్‌ శ్రీవాస్తవ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement