
– వివరాలు 8లోu
సింగర్ గీతామాధురి
పాటకు కేరింతలు కొడుతున్న విద్యార్థులు
రంగులద్దుతున్న విద్యార్థులు
నిట్ వరంగల్‌లో నిర్వహిస్తున్న ‘స్ప్రింగ్‌స్ప్రీ–25’ వేడుకలు రెండోరోజు శనివారం కలర్‌ఫుల్‌గా సాగాయి. దేశవ్యాప్త వివిధ ఇంజినీరింగ్ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు తమ సంస్కృతీ సంప్రదాయాల ప్రదర్శనలతో పోటీ పడ్డారు. గీతామాధురి, మ్యాడ్–2 రాకతో ప్రోషో అదిరిపోయింది. కొరియో నైట్‌లో విద్యార్థులు స్టెప్పులతో సందడి చేశారు. ఈ వేడుకలు ఆదివారం ముగియనున్నాయి. – కాజీపేట అర్బన్
Comments
Please login to add a commentAdd a comment