సోమవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2025
– 8లోu
‘దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ పనులు 2026 మార్చిలోపు వందశాతం పూర్తి చేసి.. అదే నెలలో సోనియాగాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తాం. సమ్మక్క సారక్క బరాజ్ ఎన్‌ఓసీ కోసం ఛత్తీస్‌గఢ్ సర్కారును ఒప్పిస్తాం. ధరలు పెరగడం వల్ల ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణకు ఇబ్బందిగా మారింది. అయినా వెంటనే చేపట్టి దేవాదుల పూర్తి చేస్తాం’.
ధర్మసాగర్‌లో దేవాదుల ఎత్తిపోతల పథకం రిజర్వాయర్
న్యూస్‌రీల్
2024 ఆగస్టు 31న ములుగు జిల్లా కన్నాయిగూడెంలో సమీక్ష సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్న మాటలివి.
సోమవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2025
Comments
Please login to add a commentAdd a comment