ఆర్‌ఆర్‌ఆర్ సదస్సులో మేయర్, కమిషనర్
వరంగల్ అర్బన్: రాజస్తాన్ రాష్ట్రం జైపూర్‌లో నిర్వహించిన జాతీయ సదస్సులో సోమవారం మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్విని తానాజీ వాక డే, సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, తదితరులు పాల్గొన్నా రు. గ్రేటర్ నగర మేయర్ గుండు సుధారాణి బల్ది యా వ్యాప్తంగా నిర్వహిస్తున్న విధానాలైన రెడ్యూస్, రీయూస్, రీసైక్లింగ్ (ఆర్‌ఆర్‌ఆర్) విధానాల్ని నిర్వహిస్తున్న తీరు ఇప్పటి వరకు అమలు చేసిన పద్ధతుల్ని వివరించారు. ‘యూఎల్ బీ లో 3–ఆర్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సర్క్యూలర్ ఎకానమీ’ అంశంపై జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment