జీడీడీపీలో వెనుకబడిన ఓరుగల్లు..అట్టడుగున ఆరు జిల్లాలు..
● తలసరి ఆదాయంలో
పుంజుకున్న భూపాలపల్లి
● 15 నుంచి 12 స్థానానికి పెరిగిన వైనం..
గతంతో పోలిస్తే ఫరవాలేదు
● అడవుల విస్తీర్ణంలో ములుగు ఫస్ట్..
మూడో స్థానంలో భూపాలపల్లి
● తెలంగాణ సోషియో ఎకనామిక్
అవుట్‌లుక్ – 2025లో వెల్లడి
నిట్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ ప్రారంభం
కాజీపేట అర్బన్: నిట్ వ రంగల్‌లోని అంబేడ్కర్ లె ర్నింగ్ సెంటర్ ఆడిటోరి యంలో గురువారం మూ డు రోజుల ఆసెంట్–25 నేషనల్ కాన్ఫరెన్స్‌ను నిట్ డైరెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిట్ కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ‘అడ్వాన్స్ ఇన్ కెమికల్ ఇంజినీరింగ్ ఫర్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్స్ అండ్ నానో టెక్నాలజీస్’ అంశంపై ఆసెంట్–25 పేరిట నేషనల్ కాన్ఫరెన్స్‌ను నిట్‌లో నిర్వహించడం అభినందనీయమన్నారు. 2070 నాటి కి నెట్ జీరో కార్మన్ లక్ష్యాన్ని సాధించేందుకు వేదికగా నేషనల్ కాన్ఫరెన్స్ నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో ఏఆర్‌సీఐ డైరెక్టర్ విజయ్, ఐఐసీహెచ్‌ఈ ముంబై ప్రొఫెసర్ పరాగ్ గోగటే తదితరులు పాల్గొన్నారు.
ఆర్థికాభివృద్ధి వైపు అడుగులు పడట్లే!