భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో చేపట్టిన పలు సర్వేలను సకాలంలో పూర్తిచేసి నివేదికలను సమర్పి ంచాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. సోమవారం క్యాంపు కార్యాలయం నుంచి ఆమె గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. పీ–4 సర్వే, వర్క్ ఫ్రం హోం సర్వే, తోలు కళాకారుల సర్వే, చైల్డ్ ఆధార్, బర్త్ సర్టిఫికెట్ వివరాల నమోదు, జియో ట్యాగింగ్ హౌస్ హోల్డ్ రివెరిఫికేషన్ డెత్ మార్క్, హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్, ఏపీ నాన్ రెసిడెంట్ మాడ్యూల్, ఎన్‌పీసీఐ లింకింగ్ తదితర అంశాలపై సమీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment