
● ఇదేనా గురువులకిచ్చే గౌరవం ?
చెట్ల నీడలో, అరుగులపై పడిగాపులు కాస్తూ ఉపాధ్యాయులు అవస్థలు పడ్డారు. పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం గురువారం ఏలూరు సెయింట్ గ్జేవియర్ బాలుర పాఠశాలలో ప్రారంభం కాగా.. పేరు నమోదు ప్రక్రియ నుంచి మధ్యాహ్నం భోజనం వరకు టీచర్లు పాట్లు పడ్డారు. కనీసం ఉపాధ్యాయులు కూర్చునేందుకు, భోజనాలు చేసేందుకు బెంచీలు, కుర్చీలు కూడా అధికారులు ఏర్పాటు చేయలేదు.దీంతో నేలపై, గట్లపై కూర్చుని భోజనాలు చేశారు. ఇదేనా ఉపాధ్యాయులకు ఇచ్చే గౌరవం అంటూ పలువురు బహిరంగంగానే విమర్శించారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్/ఏలూరు

● ఇదేనా గురువులకిచ్చే గౌరవం ?

● ఇదేనా గురువులకిచ్చే గౌరవం ?

● ఇదేనా గురువులకిచ్చే గౌరవం ?