యాదాద్రి భువనగిరి | - | Sakshi
Sakshi News home page

యాదాద్రి భువనగిరి

Published Sun, Feb 9 2025 2:02 AM | Last Updated on Sun, Feb 9 2025 2:02 AM

యాదాద

యాదాద్రి భువనగిరి

7

ఆదివారం శ్రీ 9 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

నృసింహుడికి లక్ష పుష్పార్చన

యాదగిరిగుట్ట : ఏకాదశిని పురస్కరించుకుని శనివా రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో లక్ష పుష్పార్చన పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా నిర్వహించారు. ఆలయ ముఖమండపంలోని ఉత్సవమూర్తులను అలంకరించి తులసీదళాలు, వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన పూజ నిర్వహించారు. ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక ప్రధానాలయంలో సుప్రభాత సేవ, అభిషేకం, అర్చన, సుదర్శన హోమం, నిత్యకల్యాణం తదితర సంప్రదాయ పూజలను నేత్రపర్వంగా చేపట్టారు.

ఉత్సవమూర్తులకు పుష్పార్చన చేస్తున్న అర్చకుడు

దరఖాస్తు చేసుకోవాలి

నేతన్న పొదుపు పథకానికి ఈ నెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ ఆర్‌డీడీ పేర్కొన్నారు.

- 8లో

న్యూస్‌రీల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
యాదాద్రి భువనగిరి1
1/3

యాదాద్రి భువనగిరి

యాదాద్రి భువనగిరి2
2/3

యాదాద్రి భువనగిరి

యాదాద్రి భువనగిరి3
3/3

యాదాద్రి భువనగిరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement