యువత లక్ష్యాలపై దృష్టి సారించాలి
సాక్షి, యాదాద్రి : యువత ప్రేమ పేరుతో పెదదోరణి పట్టి భవిష్యత్ నాశనం చేసుకోవద్దు. ఎంచుకున్న లక్ష్యాలపై దృష్టి సారించాలి. తమ లక్ష్యాన్ని చేరుకున్న రోజు వారి ప్రేమకు బలం చేకూరుతుంది. జీవితంలో ప్రేమతో పాటు ఎన్నో ముఖ్యమైన అంశాలు ఉంటాయి. తాము కోరుకున్న జీవితం సాఫల్యం కావడానికి లక్ష్యసాధన ముఖ్యం. ప్రేమ పేరుతో జరిగే మోసాలను పసిగట్టాలి.ప్రేమికుల రోజున యువత ప్రమాదకర విన్యాసాలు చేయవద్దు. ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దు. ప్రేమికులకు వివాహం చేస్తామంటూ ఎవరైనా బెదిరింపులకు పాల్పడితై వారిపై చర్యలు తీసుకుంటాం. ప్రేమికుల దినోత్సవం రోజు పోలీసుల నిఘా ఉంటుంది.
–రాహుల్‌రెడ్డి, భువనగిరి ఏఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment