
● ప్రథమ సంవత్సర టాపర్స్ వీరే
ఇంటర్మీడి యట్ ప్రథమ సంవత్సరానికి సంబంధించి పోరుమామిళ్ల కేజీబీవీకి సంబంధించి ఎంపీసీ విభాగంలో వైష్ణవి 453 మార్కులు సాధించింది. అలాగే బి.కోడూరు కేజీబీవీ విద్యార్థిని సువర్ణ బైపీసీ విభాగంలో 427 మార్కులను, కలసపాడు కేజీబీవీకి సంబధించి పూజ హెచ్‌ఈసీలో 370 మార్కులను సాధించగా అలాగే జమ్మలమడుగు కేజీబీవీకి సంబందించి ఒకేషనల్ విభాగం ఎంపీహెచ్‌డబ్లూలో నాగతేజశ్వరి 481 మార్కులు సాధించి టాపర్స్‌గా నిలిచారు.
● ద్వితీయ సంవత్సరం టాపర్స్..
దువ్వూరు కేజీబీవీ నుంచి ఇంటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సర విద్యార్థిని సువర్ణ 955 మార్కులు సాధించింది. అలాగే బి కోడూరు కేజీబీకీ నుంచి ద్వితీయ బైపీసీకి సంబంధించి మల్లేశ్వరి 966 మార్కులు, కలసపాడు కేజబీవీ నుంచి ద్వితీయ హెచ్‌ఈసీకి సంబంధించి వీరదాసరి మైథిలి 897 మార్కులు సాధించి స్టేట్ టాపర్‌గా నిలిచింది. జమ్మలమడుగు కేజీబీవీ నుంచి ద్వితీయ ఒకేషనల్‌కు సంబంధించి ఎంపీహెచ్‌డబ్లూలో సాయి దిల్‌షాద్ 948 మార్కులు సాధించి టాపర్స్‌గా నిలిచారు.

● ప్రథమ సంవత్సర టాపర్స్ వీరే

● ప్రథమ సంవత్సర టాపర్స్ వీరే

● ప్రథమ సంవత్సర టాపర్స్ వీరే

● ప్రథమ సంవత్సర టాపర్స్ వీరే

● ప్రథమ సంవత్సర టాపర్స్ వీరే

● ప్రథమ సంవత్సర టాపర్స్ వీరే

● ప్రథమ సంవత్సర టాపర్స్ వీరే