క్రీస్తు సందేశం.. క్షమా గుణం | - | Sakshi
Sakshi News home page

క్రీస్తు సందేశం.. క్షమా గుణం

Published Sat, Apr 19 2025 5:05 AM | Last Updated on Sat, Apr 19 2025 5:05 AM

క్రీస

క్రీస్తు సందేశం.. క్షమా గుణం

సాక్షి, నెట్‌వర్క్‌: జిల్లా వ్యాప్తంగా గుడ్‌ఫ్రైడే ప్రార్థనలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. లోక రక్షకుడైన క్రీస్తు.. సర్వ మానవపాప విముక్తి కోసం మరణ శిక్ష పొందిన రోజును శుభ శుక్రవారంగా పేర్కొంటూ.. క్రైస్తవ విశ్వాసులందరూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కరుణామయుడు సిలువ మోసిన రోజును స్మరించారు. అన్ని క్రైస్తవ మందిరాలు కిక్కిరిశాయి. మానవులు చేసిన పాపాలను తను మోస్తూ సిలువపై ప్రాణాలను అర్పించి త్యాగాన్ని చాటిన ఏసును స్తోత్రాలతో కీర్తించారు. సిలువ ధ్యానాన్ని పాటించారు. భక్తితో 40 రోజులపాటు ఉపవాస దీక్షలు ఆచరించిన విశ్వాసులు.. శుక్రవారం వాటి విరమణ చేశారు. సంప్రదాయం ప్రకారం పేదలకు దానం చేశారు. అనంతరం చర్చిలకు తరలివెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నగర, పట్టణ వీధుల్లో క్రైస్తవులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీస్తు సిలువ మార్గ దృశ్యాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు.

ప్రజల రక్షణ కోసం ప్రాణ త్యాగం

D çÜ…§ýl-Æý‡Â…V> {MðS•çÜ¢Ð]l Ð]l$™èl VýS$Æý‡$-Ð]l#Ë$ VýS$yŠæ {òœ•yól {´ëÐ]l¬-QÅ-™èl¯]l$ ÑÐ]l-Ç…-^éÆý‡$. VýS$yŠæ {òœ•yól¯]l$ »êÏMŠS {òœ•yól A° MýS*yé í³Ë$-Ýë¢Æý‡° ™ðlÍ´ëÆý‡$. ©°° JMýS Ô¶æ$¿ýæ-M>-Æý‡Å…Ìê M>MýS$…-yé.. {MîSçÜ$¢ çÜ…™éç³ ¨¯]l…V> fÆý‡$-ç³#-Mö…-sêÆý‡° õ³ÆöP-¯é²Æý‡$. HçÜ$MýS$ ÕË$Ð]l Ðólíܯ]l Ð]lÊyýl$ ÆøkÌS ™èlÆ>Ó-™èl.. ç³#¯]l-Æý‡$-™é¦-¯é°² B¨-ÐéÆý‡… Æøk DçÜt-ÆŠ‡V> ´ësìæ-Ýë¢Æý‡° ^ðl´ëµÆý‡$. {MðS•çÜ¢Ð]l çÜÐ]l*f…ÌZ A™èlÅ…™èl {ç³™ólÅMýS-OÐðl$¯]l ÆøkV> ç³ÇVýS-×ìæ-Ýë¢-Æý‡-¯é²Æý‡$. §ólÐ]l#yìlV> BÆ>-«¨…^ól HçÜ$-{MîS-çÜ$¢MýS$ ÕË$Ð]l Ðólíܯ]l Æøgôæ VýS$yŠæ{òœ•yól A° ™ðlÍ-´ëÆý‡$. {ç³fÌS Æý‡„ýS׿ MøçÜ… {MîSçÜ$¢ ™èl¯]l iÑ-™é°² ™éÅVýS… ^ólÔ>Æý‡° õ³ÆöP-¯é²Æý‡$. A…§ýl$MóS D Æøk¯]l A…§ýlÆý‡* Eç³ÐéçÜ ©„ýSË$ ^ólíÜ {MîSçÜ$¢¯]l$ ç³Nh-Ýë¢Æý‡° ÑÐ]lÇ…^éÆý‡$. „ýSÐ]l* VýS$׿Ðól$ HçÜ$ {MîSçÜ$¢ ç³Ç-^èlÆý‡Å A°, {ç³f-ÌS…-§ýlÆý‡* Ô>…† çÜÐ]l*-«§é¯]l… MýSÍW E…yéÌS° íßæ™èlÐ]l# ^ðl´ëµÆý‡$. A°² VýS$×ê-ÌS-MýS¯é² „ýSÐ]l* VýS$׿… Vöç³µ§ýl-¯é²Æý‡$. {MîSçÜ$¢ iÑ-™èl…, »Z«§ýl¯]lË$ A…§ýl-ÇMîS B§ýlÆý‡Ø-±Ä¶æ$Ð]l$-¯é²Æý‡$. 

భక్తిశ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే

చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు

ప్రసంగించిన క్రైస్తవ మత గురువులు

క్రీస్తు సందేశం.. క్షమా గుణం 1
1/2

క్రీస్తు సందేశం.. క్షమా గుణం

క్రీస్తు సందేశం.. క్షమా గుణం 2
2/2

క్రీస్తు సందేశం.. క్షమా గుణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement