ఆపిల్‌ ఐఫోన్‌ 8 వచ్చేస్తోంది.. | Apple likely to launch iPhone 8 on September 12 | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 31 2017 7:14 AM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

ఐఫోన్‌ 10 ఏళ్ల వార్షికోత్సవ సందర్భంగా ఆపిల్‌ ఎంతో గ్రాండ్‌ నిర్వహించబోతున్న ఈవెంట్‌ తేదీలు లీకయ్యాయి. సెప్టెంబర్‌ 12న ఆపిల్‌ ఈ ఈవెంట్‌ను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్టు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ రిపోర్టు చేసింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement