పెట్రోల్ ధరలకు సంబంధించిన షాకింగ్ అంచనాలు వెలువడ్డాయి. రాబోయే అయిదేళ్లలో లీటర్ పెట్రోల్ ధర రూ.30 ల కంటే దిగువకు పతనం కానుందట. అమెరికన్ ఫ్యూచరిస్ట్ టోనీ సెబా ప్రకారం ఐదు సంవత్సరాలకు లీటరు పెట్రోల్ రూ. 30 కంటే తక్కువకే కొనుగోలు చేయొచ్చని తెలుస్తోంది.