ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ వాట్సాప్ ఇటీవల కొత్తగా లాంచ్ చేసిన వీడియో కాలింగ్ అప్లికేషన్ ను అపుడే హ్యాకర్లు టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. నిన్న, మొన్నటి వరకు బేటా వర్షన్ యూజర్లకు మాత్రమే పరిమితమైన వాట్సాప్ వీడియో కాలింగ్ తాజాగా వాట్సాప్ యూజర్లకు అధికారికంగా అందుబాటులోకి వచ్చింది.