స్టాక్ మార్కెట్ చరిత్రలో మరోసారి భారీ పతనం నమోదైంది. సెన్సెక్స్ సోమవారం ఏకంగా 6 శాతం నష్టపోయింది. నిఫ్టీ కూడా నష్టాల సునామీలో కొట్టుమిట్లాడింది. ఫలితంగా దాదాపు 7 లక్షల కోట్ల రూపాయిల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది.
Published Tue, Aug 25 2015 11:16 AM | Last Updated on Wed, Mar 20 2024 1:06 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement