స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చార్జీల బాదుడు.. | SBI to charge penalty for breach of minimum balance from April | Sakshi
Sakshi News home page

Published Mon, Mar 6 2017 7:27 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

ఎస్‌బీఐ ఖాతాదారులు ఇక మీదట కనీస నగదు నిల్వలు తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. లేదంటే చార్జీల మోత మోగుతుంది. ఏప్రిల్‌ 1 నుంచి కనీస బ్యాలన్స్‌ లేని ఖాతాలపై జరిమానా విధించాలని ఎస్‌బీఐ నిర్ణయించింది. ఈ పద్ధతి గతంలోనూ ఉండేది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement