ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు | Sensex ends flat but Midcap shines; Nifty Bank sinks on CRR hike | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 28 2016 6:48 PM | Last Updated on Thu, Mar 21 2024 9:55 AM

నష్టాలతో ప్రారంభమైన ఈక్విటీ బెంచ్మార్కులు సోమవారం స్వల్పలాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 34 పాయింట్ల స్వల్ప లాభంతో 26,350 పాయింట్ల వద్ద, నిఫ్టీ 13 పాయింట్ల లాభంతో 8,126.90 వద్ద క్లోజ్ అయ్యాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement