బాహుబలి 2 విడుదల ఎప్పుడో తెలుసా? | 'Baahubali - The Conclusion' to release on April 2017 | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 6 2016 9:28 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాలంటే వచ్చే ఏడాది ఏప్రిల్ 28 వరకు ఎదురుచూడకతప్పదు. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీస్తున్న బాహుబలి 2 సినిమా ఆ రోజు విడుదల కానుంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement