నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి. ఈ సినిమా బాలయ్య వందో చిత్రం కావటంతో మేకింగ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హేమమాళిని, శ్రియలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Published Tue, Sep 13 2016 7:47 PM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement