తొలిసారి చార్మినార్ ఎక్కిన చరణ్ | Dhruva Shoot at Charminar, Charan climbed the Charminar for the first time | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 4 2016 4:22 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

గతంలో ఎన్నడూ లేని విధంగా యంగ్ హీరో రామ్ చరణ్ తన కొత్త సినిమా ధృవ విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నాడు. షూటింగ్ అప్డేట్స్ అందించటంతో పాటు లోకేషన్లో దిగిన సెల్ఫీ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చేస్తూ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నాడు. తాజాగా చెర్రీ పోస్ట్ చేసిన ఓ వీడియో మెగా అభిమానులకు కిక్ ఇస్తోంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement