సుకుమార్ అసిస్టెంట్ విక్రమ్ దుర్మరణం! | Director Sukumar Asstitent director Vikram dead | Sakshi
Sakshi News home page

Published Tue, Aug 23 2016 9:36 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

ప్రముఖ దర్శకుడు సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ విక్రమ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వార్త ఆలస్యంగా వెలుగు చూసింది. విక్రమ్ నిన్న రాత్రి ఓ భవనం పై నుంచి పడి మృతి చెందినట్లు సమాచారం. అతని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement