సంగీత్‌ వేడుకలో తమన్నా | Look So gorgeous at her brother Anand Bhatia's sangeet ceremony | Sakshi
Sakshi News home page

Published Sat, Jul 1 2017 3:40 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

టాలీవుడ్‌ అందాల తార తమన్సా భాటియా సోదరుడి మెహందీ ఫంక్షన్లో తళుక్కున మెరిసింది. త‌మ‌న్నా సోద‌రుడు, అమెరికాలో డాక్టర్‌గా పనిచేస్తున్న ఆనంద్ భాటియా వివాహం త్వరలో జరగనుంది. జూన్‌29న శుక్రవారం ముంబైలో అత్యంత ఉత్సాహంగా జరిగిన ఈ సంగీత్‌ వేడుక‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌ గా నిలించింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement