కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ప్రారంభం | Nandamuri Kalyan Ram New Movie Start In Ramanaidu Studios | Sakshi
Sakshi News home page

Published Tue, Aug 1 2017 11:27 AM | Last Updated on Thu, Mar 21 2024 8:57 AM

నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా కొత్త సినిమా షూటింగ్ రామానాయుడు స్టూడియోస్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి షాట్‌కు యంగ్ హీరో ఎన్టీఆర్ క్లాప్ కొట్టగా, నిర్మాత శ్యామ్‌ప్రసాద్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సిద్ధార్థ హీరోగా తెరకెక్కిన 180 సినిమాకు దర్శకత్వం వహించిన జయేంద్ర ఈ సినిమాకు డైరెక్టర్. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ సమర్పణలో కూల్ బ్రిజీ సినిమాస్ ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తోంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement