సావిత్రిని శ్రీదేవిగా మార్చిన వర్మ | ram-gopal-varma-changed-the-title | Sakshi
Sakshi News home page

Published Sun, Oct 5 2014 2:43 PM | Last Updated on Fri, Mar 22 2024 11:12 AM

ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ నిర్మించనున్న 'సావిత్రి' సినిమా టైటిల్ను శ్రీదేవిగా మార్చారు. ఈ చిత్రం పోస్టర్ వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఇప్పటికే సావిత్రి అనే టైటిల్ను మరొకరు రిజిష్టర్ చేసుకోవడం వల్ల దీనిని మార్చవలసి వచ్చింది. ప్రముఖ నటి శ్రీదేవి అంటే రామ్గోపాల్ వర్మకు ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. శ్రీదేవి-వెంకటేష్లతో నిర్మించిన 'క్షణం క్షణం' గొప్ప విజయం కూడా సాధించింది. దాంతో వివాదాస్పద చిత్రానికి రాము శ్రీదేవి అని పేరు పెట్టారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement